ఫోన్ ట్యాపింగ్ లో రెడ్ కార్నర్ నోటీసులు జారీ.. 1 y ago

featured-image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏ-1గా ఉన్న ప్రభాకర్‌రావు, ఏ-6గా ఉన్న శ్రవణ్‌ రావు లకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసినట్లు అధికారులు ప్రకటించారు. ఈ రెడ్ కార్నర్ నోటీసులపై బుధవారం ఉదయం CBI నుంచి రాష్ట్ర CIDకి సమాచారం ఇవ్వనున్నారు. ఇందులో నిందితులుగా ఉన్న వారిని వీలైనంత త్వరగా.. భారత్ కు తీసుకురావాలని కేంద్ర హోంశాఖతో పాటుగా విదేశాంగ శాఖలతో తెలంగాణ పోలీసులు సంప్రదింపులు జరుపుతున్నారు.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD